శృంగారానికి వయస్సుతో సంబందం లేదు. సహజంగా మనం పుస్తకాల్లో చదువుతూనే ఉంటాం. నాకు 60 ఏళ్లు ఇంకా సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నాయని, మరొకరు నాకు 30 ఏళ్లు కానీ సెక్స్ ఆలోచనలు రావడం లేదనే విషయాలను చదువుతూనే ఉంటాం. ఒక మనిషి పెరిగిన విధానం కూడా సెక్స్ సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అదేవిధంగా కుంగ దీస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన స్త్రీ పురుషులెవరైనా తమకు నచ్చిన యువకుడు లేదా యువతితో తమ లైంగిక కోర్కెలు తీర్చుకోవాలని మనస్సులో ఉవ్విళ్ళూరుతుంటారు. ఈ విషయాన్ని బయటకు చెప్పలేక పోయినప్పటికీ.. తమకు నచ్చిన యువకుడు/యువతితో సెక్స్ చేస్తున్నట్టుగా తమలో తాము ఊహించుకుంటూ భావప్రాప్తి పొందుతారట. స్త్రీ పురుషుల శృంగారంపై స్వీడెన్‌లో నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. అంతేకాకుండా ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
No comments:
Post a Comment